MLA Vegulla : సత్యదేవున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పుట్టినరోజు సంధర్బంగా శుక్రవారం ఆయన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణ స్వామి వార్ని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా సత్యదేవునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు వేగుళ్ళ కు వేద ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vegulla visited Satyadev

You cannot copy content of this page

Scroll to Top