
MLA Songa Roshan : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 21; చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం గ్రామంలో జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను చింతలపూడి డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
పనుల నాణ్యత, వేగం, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అభివృద్ధి పనులు ప్రజల అవసరాలకు అనుగుణంగా, నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి రహదారిపై నడుచుకుంటూ ఆప్యాయంగా ముచ్చటించారు అందరూ కలిసి సరదాగా టీ సేవిస్తూ ఆత్మీయంగా గడిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe