జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 02 at 18.34.41

TRINETHRAM NEWS

వైద్యాధికారులు డీ.ఎం.అండ్.హెచ్.ఓ.డాక్టర్ బి.సాంబశివరావుకు ఘనంగా సన్మానం

వరంగల్ జిల్లా
02 నవంబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వరంగల్ జిల్లా డీ.ఎం.అండ్.హెచ్.ఒ.గా డాక్టర్.బీ. సాంబశివరావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలంగాణ కాంట్రాక్ట్ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఏస్. భరత్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా శాలువా తో సన్మానం చేసినారు. ఎన్ హెచ్ఎం (జాతీయ ఆరోగ్య మిషన్) కార్యక్రమాలు విజయ వంతం చేయాలనీ డి ఎం అండ్ హెచ్ ఓ ఉద్యోగులను కోరారు. డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్.ఏస్.భరత్ కుమార్ మాట్లాడుతూ నేషనల్ ప్రోగ్రామ్స్ 100% అచ్చు మెంట్ సక్సెస్ చేస్తామని వరంగల్ జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు మా డాక్టర్స్ తరఫున డి ఎం హెచ్ ఓ తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ అఖిల్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వనమాల, డాక్టర్ నాగరాణి ,డాక్టర్ రుచిత, డాక్టర్ మమత, డాక్టర్ షారోన్, డాక్టర్ పల్లవి, డాక్టర్ భవాని తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page