జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 31 at 13.37.38

TRINETHRAM NEWS

MLA Raj Thakur visited Nagaraju’s family

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని రోడ్డు ప్రమాదంలో మరణించిన 11ఇంక్లైన్ సింగరేణి కార్మికుడు రాసపల్లి నాగరాజు కుటుంబాన్ని శుక్రవారం రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరామర్శించారు, ఓదర్చారు నాగరాజు చిత్రపటానికి నివాళ్లు అర్పించారు ఎమ్మెల్యే వెంట కాల్వ లింగస్వామి, 44వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ ముస్తఫా,నిలకంటి రాము,ఉదయ్ రాజ్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు

MLA Raj Thakur visited Nagaraju's family

You cannot copy content of this page