ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
MLA Presents Sarees

MLA Presents Sarees : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 28 ; రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు పత్స మట్ల ధర్మరాజు తన క్యాంపు కార్యాలయంలో ఆ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన జనసేన పార్టీ వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు, భారతీయ జనతా పార్టీ మహిళా మణులు ఆయనకు రాఖీలు కట్టి ఆ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాఖీ కట్టిన ప్రతి ఒక్క మహిళకు చీర, గాజులు కానుకగా అందజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page