ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
MLA Raksha Bandhan Wishes

MLA Raksha Bandhan Wishes : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 28 ; ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ(చంటి) ఆ నియోజకవర్గం , జిల్లా ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ, అన్నా చెల్లెలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు ఆ పార్టీ బీసీ సెల్ కార్యదర్శి ఎల్లపు మోహన్ దుర్గారావు కూడా శుభాకాంక్షలు చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page