జూలై 26, 2026
TRINETHRAM NEWS
MLA presented CMRF

MLA Presented CMRF : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 11; చింతలపూడి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను రూపాయలు ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అర వై రెండు పంపిణీ చేశారు.
అయితే ఎంతోమంది పేదలకు వైద్య పరంగా చేసిన ఖర్చులను ఈ నిధి నుండి మరలా తిరిగి ఇవ్వడం ద్వారా ఆయా కుటుంబాలను ఆదుకోగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page