MLA : వివాహ వేడుకలో పాల్గొన్న ఎం ఎల్ ఏ

TRINETHRAM NEWS
MLA participated in the wedding ceremony

MLA : డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 02, త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన బొడ్డు చిట్టెమ్మ – పాండు ల కుమారుడు వివాహా వేడుక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు డిండి చెర్కుపల్లి గేట్ వద్ద గల శ్రీ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహా వేడుక మహోత్సవ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top