జూలై 16, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 28 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని గ్రంథాలయంలో 3.20 లక్షల రూపాయల వ్యయంతో “సంజీవిని ఐ టీ ఐ” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై,ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రజా ప్రతినిధులు,పట్టణ స్థానిక నాయకులతో కలిసిదేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్,పట్టణ అధ్యక్షులు యూనిస్, పట్టణ మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సైదులు, శ్రీశైలం యాదవ్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రాంసింగ్ నాయక్,శ్రీను నాయక్, నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Nenavath Balu Naik inaugurated the RO water plant.

You cannot copy content of this page