WhatsApp Image 2024 06 01 at 11.19.26
MLA Makkan Singh Thakur special pooja on the occasion of Hanuman Jayanti
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని మార్కండేయ కాలనీ 26 డివిజన్ లోని హనుమాన్ టెంపుల్ లో జయంతిని పురస్కరించుకొని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి రామగుండం నియోజకవర్గ ప్రజలకు సేవా చేసే శక్తి ఇవ్వాలని అదేవిధంగా నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కలు చెల్లించారు, అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
