MLA Vijayaramana Rao : కొండగట్టు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

TRINETHRAM NEWS

MLA Vijayaramana Rao conducted special pooja at Kondagattu temple

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

శనివారం రోజున పెద్ద హనుమాన్ జయంతి సందర్బంగా కొండగట్టు లో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
అనంతరం ఎమ్మెల్యే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ ప్రజాపాలనలో సుభిక్షంగా ఉండాలని ఆ స్వామి వారిని కోరుకోవడం జరిగింది అని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vijayaramana Rao conducted special pooja at Kondagattu temple

You cannot copy content of this page

Scroll to Top