Invitation of the Hotel : నూతన స్వాగత్ ఉల్పి హోటల్ యజమాని ఆహ్వానం మేరకు హోటల్ ని సందర్శించిన

TRINETHRAM NEWS

Nutana Swagat Ulpi visited the hotel on the invitation of the hotel owner

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని లక్ష్మీ నగర్ లో కొన్ని రోజుల క్రితం నూతనంగా ఏర్పాటైన స్వాగత్ ఉల్పి హోటల్ యజమాని ఆహ్వానం మేరకు రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హోటల్ విచ్చేసి శుభాకాంక్షలు తెలిపినారు, అనంతరం హోటల్ యజమానులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మేయర్ బండి అనిల్ కుమార్ ని శాలువలతో సన్మానించారు, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nutana Swagat Ulpi visited the hotel on the invitation of the hotel owner

You cannot copy content of this page

Scroll to Top