TRINETHRAM NEWS

టిపిసిసి అధ్యక్షునికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తేది:-04-01-2025…

హైదరాబాద్ లోని హయత్నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నందు టిపిసిసి అధ్యక్షుడు & ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగలి వెంకట్రాం నరసింహ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App