జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 17 at 12.35.07 PM

TRINETHRAM NEWS

గ్లోరీ టూ జీసస్ మినిస్ట్రీస్ ను సందర్శించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద…

ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ వివేకానంద నగర్ లో గల గ్లోరీ టు జీసస్ మినిస్ట్రీస్ చర్చిను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద సందర్శించి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ నిన్ను మనసుతో ఆశీర్వదించి బంపర్ మెజారిటీని అందించారన్నారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రజల సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో గ్లోరీ టూ జీసస్ మినిస్ట్రీస్ చర్చి పాస్టర్ పసల ఆంటోనీ, సంఘ పెద్దలు మడుపు శ్యాంసుందర్, మడుపు ప్రశాంతి, పసల జోసెఫ్, డేవిడ్, యోనా, కుమార్, జోసెఫ్, చందు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page