Trinethram News : ఈరోజు సుచిత్ర చౌరస్తాలో నూతనంగా ఏర్పాటుచేసిన “సితారే గోల్డ్ & డైమండ్స్” ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. అధునాతన డిజైన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ “సితారె గోల్డ్ & డైమండ్స్” దినదినాభివృద్ధి చెందాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు కుంట సిద్ధిరాములు, నరేందర్ రెడ్డి, కాలే గణేష్, కుమార్, నదీమ్ రాయ్, విజయ్ హరీష్, బాల మల్లేష్, జయం చారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


