MLA KP Vivekanand : సఖి” ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి శ్రీ కన్వెన్షన్ నందు రెండు రోజుల పాటు నిర్వహించనున్న సఖి ఎగ్జిబిషన్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకుంటూ వ్యాపార్భివృద్ధిలో నూతన ఉత్పత్తులను రూపొందించడంలో ఎగ్జిబిషన్ లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు సంగీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA KP Vivekanand inaugurated the Sakhi exhibition

You cannot copy content of this page

Scroll to Top