Mon. Mar 9th, 2026

MLA Kavya Krishna Reddy : జయమ్మ భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసిన నివాళులు అర్పించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 17 :నెల్లూరు జిల్లా’ కావలి.. కావలి పట్టణం 25వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు ఆరుమళ్ళ వెంకటేశ్వర్లు తల్లి , ఆరుమళ్ళ జయమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , సోమవారం వారి నివాసానికి చేరుకొని ఆమె భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kavya Krishna Reddy visited Jayamma's body

Related Post

You cannot copy content of this page