Car Catches Fire : రోడ్డుపై ప్ర‌యాణిస్తున్న కారులో అక‌స్మాత్తుగా మంట‌లు

TRINETHRAM NEWS

Trinethram News : హైవేపై క్ష‌ణాల్లోనే కాలిపోయిన కారు… కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం హైవేపై ప్రమాదవశాత్తూ కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. వెంటనే అంబులెన్స్ లో డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Car catches fire on the road

You cannot copy content of this page

Scroll to Top