Ramzan Fasting Calendar Unveiled : కావలి ఎమ్మెల్యే నివాసంలో రంజాన్ ఉపవాస క్యాలెండర్ ఆవిష్కరణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 17 :నెల్లూరు జిల్లా: కావలి .. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రంజాన్ ఉపవాస క్యాలెండర్‌ను నెల్లూరు జిల్లా,కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , తమ నివాసంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే , మాట్లాడుతూ..రంజాన్ మాసం భక్తి, సహనం, త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు పాటించే ముస్లిం సోదరులు ఆరోగ్యంతో, శాంతితో ఈ పవిత్ర మాసాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.

అలాగే సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు, మైనారిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే , కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramzan fasting calendar unveiled

You cannot copy content of this page

Scroll to Top