జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన సోడెం జయ కి యూత్ కాంగ్రెస్ దమ్మపేట మండల అధ్యక్షులు కాక రమేష్ సహాయంతో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును బాధితులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నంశెట్టి యుగంధర్,అంకంపాలెం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడే వెంకటరావు, వల్లెపు రాజు, కోండ్రుసాయి, నందిగాం గౌతం, కోండ్రు శ్రావణ్, కూరం జయంత్, సోడెం నవీన్ తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare distributed the

You cannot copy content of this page