తేదీ : 26/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి నూతన ప్రదక్షణ మార్గమును ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి నరసాపురం పార్లమెంట్ మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు తోపాటు. ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


