MLA Nenavath Balu Naik : గ్రామ పంచాయతీనూతన కార్యాలయభవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

డిండి గుండ్ల పల్లి)జులై 16త్రినేత్రం న్యూస్. డిండి (గుండ్లపల్లి)* మండలంలోని సింగరాజుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మరియు సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్,

అనంతరం చెర్కుపల్లి ప్రకాష్ నగర్ లో సీసీ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను గ్రామ ప్రజలందరికీ చేరే విధంగా కృషి చేస్తామన్నారు. . ఎవరికైనా అనర్హులకు ఇండ్లు మంజూరైనట్టు అనుమానం ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు,యన్ యస్ యు ఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA inaugurated the new

You cannot copy content of this page

Scroll to Top