Mon. Mar 9th, 2026

MLA Songa Roshan Kumar : కుటుంబానికి పెద్దదిక్కు నువ్వే

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : ఫిబ్రవరి :తొమ్మిది : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం లో డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అనునిత్యం ఆ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు.

ఎదురుపడే ప్రతి కార్యకర్తను భుజం తట్టి, పేరు పెట్టి పిలిసే ఎమ్మెల్యే ఆ వ్యక్తి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయనకు గుండెల్లో గుడి కడతారు. ప్రజలు ఒక్కసారి అభిమానించి నా బిడ్డ , నా కుటుంబానికి పెద్దదిక్కు అని ఒక్కసారి వాళ్ళ మనసులో చోటు ఇస్తే ఇంకా ఆ చోటే పదిలం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You are the eldest in the family

Related Post

You cannot copy content of this page