MLA Kavya Krishna Reddy : నరసింహారావుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దగుమాటి కావ్య కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :జనవరి 29 :నెల్లూరు జిల్లా: కావాలి. కావలి పట్టణం 21వ వార్డుకు చెందిన పుప్పాల నరసింహారావు ఉత్తరక్రియల కార్యక్రమం గురువారం , నివాసంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొని నరసింహారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Dagumati Kavya Krishna Reddy paid tribute to Narasimha Rao

You cannot copy content of this page

Scroll to Top