MLA Consults Senior Leader : పార్టీ సీనియర్ నాయకునికి ఎమ్మెల్యే పరామర్శ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 29 :నెల్లూరు జిల్లా: అల్లూరు మండలం.. అల్లూరు మండలం సింగపేట గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అరగల రమణయ్య అనారోగ్యం కారణంగా చికిత్స పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు..

విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , గురువారం వారి నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA consults senior party leader

You cannot copy content of this page

Scroll to Top