జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వరసిద్ధి వినాయక పునర్నిర్మాణ ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ…

ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నవితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం కమిటీ వారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ,ని సత్కరించి ప్రసాదం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, భక్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Bathula participated in

You cannot copy content of this page