దేవరకొండ జులై 11 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులను *ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శించారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి అక్కడ ఉన్న సదుపాయాల గురించి ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.. వైద్యం కోసం వచ్చిన రోగులకు బెడ్లు మరిన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని వైద్యులను ఆదేశించారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


