జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ జులై 11 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి* మండలంలోని వడ్త్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మంజ్య తండాకు చెందిన నేనావత్ గోవింద్ నాయక్ మరణించిన విషయం తెలుసుకొని నేడు వారి స్వగృహంలో నేనావత్ గోవింద్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎం ఎల్ ఏ . బాలు నాయక్ భరోసా కల్పించారు.

వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,PACs చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, మాజీ సర్పంచులు దొండేటి మల్లా రెడ్డి, అనంతగిరి,మాజీ ఉప సర్పంచ్ లక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Balu Naik visited

You cannot copy content of this page