దేవరకొండ జులై 11 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లో ని చింతపల్లి మండలంలో మూసివేసిన పాఠశాలలను తెరిపించడం టి పి యు ఎస్ లక్ష్యమని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ దేంగా పనిచేస్తుందని మండల అధ్యక్షులు గురువారం పేర్కొన్నారు పి ఆర్ టి యు మాజీ అధ్యక్షులు గోలి సుధాకర్, జగారామ్ లు సభ్యత్వం తీసుకొని టీ పి యు ఎస్ లో చేరడం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలలు విద్యారంగ పరిరక్షణ తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం ధ్యే యమని సొనగంటి వేణుగోపాల్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో చింతపల్లిమండలంలోని పలు పాఠశాలలో తపస్ సభ్యత్వ అభియాన్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను తపస్ రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన ఉన్న ఏకైక సంస్థ అని తెలిపారు.
పేదలకు విద్యాబుద్ధులు నేర్పి భావితరాలకు పూర్తిదాయకంగా నిలిస్తున్న ప్రభుత్వ పాఠశాలను సంరక్షించుకునే లక్ష్యం గా తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం పనిచేయాలని కోరారు. సభ్యత నమోదులో తపస్ కార్యదర్శి కిరణ్ జిల్లా నాయకులు కల్లాల సంతోష్ రెడ్డి, నేలంటి వెంకటేశ్వర్లు, వెంకట్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


