దేవరకొండ జూన్ 30 త్రినేత్రం న్యూస్. దేవరకొండ* పట్టణంలోని విష్ణు కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన గత 38.5 సంవత్సరాలుగా నీటి పారుదల శాఖలో DEE గా విశిష్ట సేవలు అందించిన ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎ. ఎం. కరుణాసాగర్ సోమలక్ష్మీ పదవీ విరమణ కార్యక్రమంలోఎంఎల్ఏ బాలు నాయక్ పాల్గొని,శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


