MLA Ananda Rao : పొలంబడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 7. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామంలో జరిగిన పొలంబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, వేగిరాజు వెంకటరాజు, కంకిపాటి గోపి, పిల్లా ప్రసాద్ నడింపల్లి సుబ్బరాజు వ్యవసాయ అధికారులు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Ananda Rao participated in the Polambadi program

You cannot copy content of this page

Scroll to Top