తేదీ : 27/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, తుమ్మ గూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మరియు మాజీ సర్పంచ్ స్వర్గీయ కొల్లి. మాధవ్ విగ్రహాలను రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి , కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం. రఘురాం , జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అప్క బ్ చైర్మన్ గ న్ని.వీరాంజనేయులు కలిసి ఆవిష్కరించారు. అనంతరం పిఎసిఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


