
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం గొర్రెగుట్ట గ్రామంలో కోదండ రామాలయంలో నూతనంగా కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఆలయకమిటీ మరియు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిధిలుగా గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు
తుమ్మల నాగేశ్వరరావు మరియు ప్రత్యేక పూజాకార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
