TRINETHRAM NEWS

Job calendar will be announced soon: Minister Sridhar Babu

Trinethram News : హైదరాబాద్:జూన్ 20
తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటి స్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.

గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు, నిరుద్యో గ యువత గురువారం ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు.

విద్యార్థుల ధర్నాపై మంత్రి స్పందిస్తూ, త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను ప్రకటిస్తా మని హామీ ఇచ్చారు. జీవో 46 బాధితులకు తప్పకుం డా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Job calendar will be announced soon: Minister Sridhar Babu