జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Minister Seethakka Action will be taken if tribal women

Minister Seethakka : త్రినేత్రం న్యూస్ : పెళ్లిళ్ల పేరుతో ఆదివాసీ మహిళలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. గత ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు.

మిషన్ భగీరథలో తప్పులు సరిదిద్దుతున్నామని, వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలపై గౌరవం పెంపొందించాలని, స్వేచ్ఛగా పనిచేసుకునే విధానం కల్పిస్తున్నామన్నారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ఆదివాసీ మహిళలను డబ్బుల ఆశచూపి ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయించడం కలకలం రేపింది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page