Ponnam Prabhakar : గుల్జర్ హౌజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్

TRINETHRAM NEWS

Trinethram News : చార్మినార్‌ దగ్గర అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.. కృష్ణ పెరల్స్‌, మోదీ పెరల్స్‌ షాపుల్లో మంటలు.. స్పాట్‌లో ముగ్గురు, ఆస్పత్రిలో 14 మంది మృతి.. మృతుల్లో ఎక్కువగా బెంగాల్‌ వాసులు.. హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వచ్చిన 4 కుటుంబాలు..

కింద ఫ్లోర్‌లో షాప్‌, మొదటి అంతస్తులో నివాసం.. గుల్జర్ హౌజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Ponnam Prabhakar inspecting

You cannot copy content of this page

Scroll to Top