MLA Satyananda Rao : కొత్తపేటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు

TRINETHRAM NEWS

కొత్తపేట త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కొత్తపేటలోని బాబానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత అంబేద్కర్ దని కొనియాడారు.ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసి వాటిని సాకారం చేసుకోవడమే అంబేద్కర్ కు మనమిచ్చే గౌరవం అని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Satyananda Rao participated

You cannot copy content of this page

Scroll to Top