
Minister Ponnam : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రూ. 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న సిబ్బంది కూడా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
మరణించిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయన కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe