ఆగస్ట్ 20, 2026
TRINETHRAM NEWS
Monalisa approaches police

Monalisa Approaches Police : త్రినేత్రం న్యూస్ : తన తండ్రి పాస్‌పోర్ట్, డబ్బులు తీసుకున్నారని, వాటిని తిరిగి ఇవ్వడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మోనాలిసా

ఇటీవలే మోనాలిసా మతాంతర వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మైనర్‌గా ఉండగానే పెళ్లి చేసుకున్నారని మోనాలిసా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page