జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జూన్ 23 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని ప్రతాప్ నగర్ గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు మంజూరు పత్రంతో పాటు , ఇండ్లు నిర్మాణాలకై భూమి పూజ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ జర్పుల లక్ష్మి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజపాలనలో సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు.

నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగావుంటుందని,3లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని, రైతు భరోసాతో పాటు, రైతు సంక్షేమం చేపట్టిన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆమె ఈ సందర్భంగా అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of Indiramma House

You cannot copy content of this page