
Minister participated Yoga : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్: జూన్ 07; అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రమని విజయవాడ బిఆర్డిఎస్ రోడ్డులో పోలీస్ టీంతో ప్రత్యేక యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ యోగ ప్రాముఖ్యతను వివరించారు .
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమాలు ఈనెల ఇరవై ఒకటి వ తారీకు వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నయని తెలిపారు. యోగ ఆరోగ్యకర జీవనానికి మార్గమని అన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe