జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 21 at 21.16.32

TRINETHRAM NEWS

International Yoga Day in the Collector’s Office

త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యంత్రాంగం సమన్వయంతో..
డాక్టర్ టి రఘునాథస్వామి,
జిల్లా వైద్య ఆరోగ్యశాక అధికారి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అంతాయిపల్లిలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో
అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐ డీ వై ) వేడుకలను నిర్వహించారు.

International Yoga Day in the Collector's Office

డాక్టర్ టి రఘునాథ్ స్వామి,మాట్లాడుతూ
ఆరోగ్యం శ్రేయస్సు మరియు
యోగా అభ్యాసాన్ని పెంపొందించడం ,
శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు యోగా ఒక మార్గం మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం జీవనశైలి మార్పు కోసం మన రోజువారీ జీవితంలో యోగాను అంతర్భాగంగా స్వీకరించాలని ప్రజలందరినీ కోరారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్ మోహన్,
జిల్లా ప్రోగ్రామ్ అధికారులు
డాక్టర్ సంధ్యా రాణి, డాక్టర్ సరస్వతి, డాక్టర్ గీతా ప్రసాద్, శ్రీమతి మంజుల రాజేశ్వర్ రెడ్డి
ఆయుష్ శాఖ డా.ఎ.జంగయ్య, ఘట్‌కేసర్, (ఎస్, ఎం,ఓ, )
డా.వి.రాజ్యలక్ష్మి, బాలానగర్ డా.జి.భాను రేఖ, కీసర
డాక్టర్ విజయ రాణి, పీ డీ కే
యోగా శిక్షకురాలు
డా.డి.అనూషా రాణి,
వైద్య మరియు ఆరోగ్య శాఖలోని అన్ని, పీ,హె,న్ లు,సూపర్‌వైజర్లు, మరియు ఆశ వర్కర్లు, కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

International Yoga Day in the Collector's Office

You cannot copy content of this page