Lokesh Meet Pawan : అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ తో భేటి అయిన మంత్రి నారా లోకేష్

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి… అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటి అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్. అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ ఛాంబర్ కు వెళ్లిన లోకేష్.

తాజా రాజకీయ పరిణామాల పై ఇరువురి మధ్య చర్చ.

ఈ రోజు గవర్నర్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే BAC, ఆ తరువాత NDA శాసనసభ పక్ష సమావేశం. బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు పై చర్చ…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Nara Lokesh meets Pawan Kalyan

You cannot copy content of this page

Scroll to Top