Mon. Mar 9th, 2026

BRS Town Presidents : ఓటు హక్కును వినియోగించుకున్న బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతి నిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఓటు హక్కున వినియోగించుకున్న టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, 8వ వార్డు మాజీ కౌన్సిలర్ గోపాల్ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు ఓటు హక్కు అనేది మనకు హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఓటు హక్కును వినియోగించుకొని మంచి పాలనను అందించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS Town Presidents who exercised their voting rights

Related Post

You cannot copy content of this page