Trinethram News : నెల్లూరు నగరంలో గత ప్రభుత్వ హయాంలో మూసివేసిన ఈ పాఠశాలను మంత్రి నారాయణ కుమార్తె శరణి, NCC కంపెనీ సహకారంతో ఆధునికీకరణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న వీఆర్ హైస్కూల్.. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


