Health University : విజయవాడ హెల్త్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

TRINETHRAM NEWS

Trinethram News : ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడంపై తీవ్ర వ్యతిరేకత.. ముట్టడికి ప్రయత్నించిన వైసీపీ నేతల విద్యార్థి విభాగం.. పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడంతో అక్కడే నిరసనకు దిగిన నేతలు.. కూటమి ప్రభుత్వం వల్ల పేద విద్యార్థులకు న్యాయం జరగడం లేదంటూ ఆందోళన

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tension at Vijayawada Health

You cannot copy content of this page

Scroll to Top