Road Accident : అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అగరాల హైవే రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి తమిళనాడు తిరువన్నమలై నుంచి శ్రీవారి భక్తులుతో తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Midnight road accident

You cannot copy content of this page

Scroll to Top