హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
Trinethram News : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మనందరికీ సుపరిచితమే. ఆయన సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే హీరో విశాల్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్టేజీపైనే కుప్పకూలి పడిపోయారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
దీంతో ఆయనకు ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


