TELANGANA

Plane Engine Destroyed : 27 వేల అడుగుల ఎత్తులో విమాన ఇంజిన్ ధ్వంసం

TRINETHRAM NEWS

Trinethram News : నైజీరియాలో 27 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో ప్రమాదం తప్పింది. లాగోస్ నుంచి వెళ్తుండగా ఎడమవైపు ఇంజిన్ ఒక్కసారిగా పేలి ధ్వంసమైంది. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని బెనిన్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

దీంతో విమానంలోని 80 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Plane engine destroyed at 27,000 feet

You cannot copy content of this page