ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ జులై 10 త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునా మాధవ రెడ్డి ఏర్పాటు చేసిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, ఆయిల్ ఫామ్ మొక్కలను అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి నాటిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్*

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సాహిస్తుందని, రైతులకు తక్కువ పెట్టబడితో అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mega oil farm plantation

You cannot copy content of this page